Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక: సీఎం చంద్రబాబు

03:06 PM, 25 మే, 2026
దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక: సీఎం చంద్రబాబు

దేశ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) వెన్నెముకలాంటివని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్‌లో పాల్గొన్న ఆయన, స్టార్టప్ సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్‌ఎంఈలేనని ఆయన పేర్కొన్నారు.

మహిళా ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఎంఎస్‌ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ

ఇండియన్ నేవీ ఐఓఎస్ సాగర్ మిషన్ విజయవంతం

ఇండియన్ నేవీ ఐఓఎస్ సాగర్ మిషన్ విజయవంతం

నీటి వివాదాల పై కర్ణాటక తెలంగాణ మంత్రులు భేటీ

నీటి వివాదాల పై కర్ణాటక తెలంగాణ మంత్రులు భేటీ

కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా...

కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా...

ట్విషా శర్మ కేసులో తుషార్ మెహతా భావోద్వేగ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చ

ట్విషా శర్మ కేసులో తుషార్ మెహతా భావోద్వేగ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చ

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఎంఎస్‌ఎంఈ సమ్మిట్ఆంధ్రప్రదేశ్ఎంఎస్‌ఎంఈ పార్కులుపారిశ్రామిక వృద్ధివిజయవాడస్టార్టప్ ఇండియాఉపాధిఇండస్ట్రియల్ పార్కులుఆర్థిక అభివృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
13 ఏళ్లుగా పరుగుల వరదే.. కానీ కప్పు మాత్రం దూరమే!
క్రీడలు

13 ఏళ్లుగా పరుగుల వరదే.. కానీ కప్పు మాత్రం దూరమే!

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు
సినిమాలు

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
జనరల్

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధం...
క్రీడలు

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధం...

ఢిల్లీ తలరాత మార్చిన ఒక్క పరుగు...
క్రీడలు

ఢిల్లీ తలరాత మార్చిన ఒక్క పరుగు...

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ
జనరల్

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..
సినిమాలు

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ వివాదం.. చంద్రబాబు ఇంటి ముట్టడి హెచ్చరిక
రాజకీయాలు

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ వివాదం.. చంద్రబాబు ఇంటి ముట్టడి హెచ్చరిక

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్
సినిమాలు

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్

వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లింప్స్ విడుదల
సినిమాలు

వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లింప్స్ విడుదల

ఇండియన్ నేవీ ఐఓఎస్ సాగర్ మిషన్ విజయవంతం
జనరల్

ఇండియన్ నేవీ ఐఓఎస్ సాగర్ మిషన్ విజయవంతం

నీటి వివాదాల పై కర్ణాటక తెలంగాణ మంత్రులు భేటీ
జనరల్

నీటి వివాదాల పై కర్ణాటక తెలంగాణ మంత్రులు భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!