Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు

04:39 PM, 28 మే, 2026
రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు

రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణను తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని సూచించింది.

అదే సమయంలో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేశారు. వచ్చే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ

ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు

ఈరోజు సాయంత్రం సిద్ధరామయ్య రాజీనామా?

ఈరోజు సాయంత్రం సిద్ధరామయ్య రాజీనామా?

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ నష్టం.. సంచలన గణాంకాలు

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ నష్టం.. సంచలన గణాంకాలు

ట్యాగ్లు
తెలంగాణ వర్షాలువాతావరణ హెచ్చరికరుతుపవనాలువడగాలులుఉరుములు మెరుపులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్
జనరల్

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్
సినిమాలు

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్

ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్
రాజకీయాలు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు
జనరల్

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
జనరల్

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

మాజీ మంత్రి బోడ జనార్ధన్ టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ
రాజకీయాలు

మాజీ మంత్రి బోడ జనార్ధన్ టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ

పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్
రాజకీయాలు

పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?
సినిమాలు

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన
సినిమాలు

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు