2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

Writer: Nithish 06:36 AM, 2 ఆగస్టు, 2026
రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రైజింగ్‌-2047 అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాధించాల్సిన అభివృద్ధి విజన్‌ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని తెలంగాణ కాంట్రాక్టర్స్‌ కల్చరల్‌ క్లబ్‌లో ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా’ (ఐసీఎస్‌ఐ) హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 50వ సదరన్‌ ఇండియా రీజినల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక పురోగతి, ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఏఐ, డేటా గవర్నెన్స్‌, సైబర్‌ భద్రత వంటి రంగాల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలు కేవలం అనుసరణ నిపుణులుగా కాకుండా వ్యూహాత్మక బోర్డు సలహాదారులుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఐసీఎస్‌ఐ ప్రతినిధులు మహదేవ్‌ తిరునగరి, ఎం. దామోదరన్‌, శిల్పా, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వశిష్ఠ గోదావరికి వరద ఉధృతి

వశిష్ఠ గోదావరికి వరద ఉధృతి

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయం.. స్వర్ణాంధ్రకు నూతన రన్‌వే

భోగాపురం విమానాశ్రయం.. స్వర్ణాంధ్రకు నూతన రన్‌వే

ట్యాగ్లు
తెలంగాణ రైజింగ్ 2047శ్రీధర్‌బాబుతెలంగాణ ఐటీపరిశ్రమల శాఖఐసీఎస్‌ఐ సదస్సుహైదరాబాద్ వార్తలుఏఐ టెక్నాలజీడేటా గవర్నెన్స్సైబర్ భద్రతకార్పొరేట్ పాలన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉజ్జయిని అమ్మవారికి మంత్రి పొన్నం తొలి బోనం
జనరల్

ఉజ్జయిని అమ్మవారికి మంత్రి పొన్నం తొలి బోనం

వశిష్ఠ గోదావరికి వరద ఉధృతి
జనరల్

వశిష్ఠ గోదావరికి వరద ఉధృతి

రిటైర్మెంట్‌ తర్వాతా రహానేకు బీసీసీఐ అండ
క్రీడలు

రిటైర్మెంట్‌ తర్వాతా రహానేకు బీసీసీఐ అండ

ప్రాంతాలపై నరేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ప్రాంతాలపై నరేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

విద్యార్థుల కేసులపై అభిజీత్‌ ప్రశ్నలు
రాజకీయాలు

విద్యార్థుల కేసులపై అభిజీత్‌ ప్రశ్నలు

కిమ్స్‌లో అరుదైన గుండె శస్త్రచికిత్స
ఆరోగ్యం

కిమ్స్‌లో అరుదైన గుండె శస్త్రచికిత్స

భోగాపురం ఘనతపై రాజకీయ రగడ
రాజకీయాలు

భోగాపురం ఘనతపై రాజకీయ రగడ

విరూపాక్షి అరెస్ట్‌తో చిప్పగిరిలో ఉద్రిక్తత
రాజకీయాలు

విరూపాక్షి అరెస్ట్‌తో చిప్పగిరిలో ఉద్రిక్తత

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌
బిజినెస్

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం
రాజకీయాలు

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌
జనరల్

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం
జనరల్

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు
జనరల్

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం
రాజకీయాలు

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!