18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై సోనారికా భడోరియా ఫైర్‌...

Writer: Chandrika 03:28 PM, 18 సెప్టెంబర్, 2026
కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై  సోనారికా భడోరియా ఫైర్‌...

బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ ప్రసవానంతరం శరీరంలో వచ్చిన మార్పులపై సోషల్‌ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు. దీనిపై నటి సోనారికా భడోరియా స్పందిస్తూ కత్రినాకు మద్దతు తెలిపారు. తల్లి అయిన తర్వాత మహిళల శరీరంలో సహజంగా వచ్చే మార్పులను ప్రశ్నించడం, బరువుపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రసవం సమయంలో మహిళలు ఎన్నో శారీరక, భావోద్వేగ మార్పులను ఎదుర్కొంటారని, కోలుకునే సమయం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళ ఎలా కనిపిస్తోంది, ఎంత బరువు పెరిగింది అనే విషయాల కంటే.. ప్రసవం, మాతృత్వం సమయంలో ఆమె పడే కష్టాలను అర్థం చేసుకోవడం ముఖ్యమని చెప్పారు.

ఈ సమస్య కత్రినా కైఫ్‌కు మాత్రమే పరిమితం కాదని, తల్లులైన తర్వాత ఎంతోమంది మహిళలు ఇలాంటి ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారని సోనారికా అన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే వ్యాఖ్యలను పట్టించుకుని మహిళలు తమను తాము తక్కువగా భావించుకోవద్దని సూచించారు. తమ శరీరంపై ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రసవానంతరం మహిళల మానసిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేసే సమయంలో మరింత సున్నితంగా వ్యవహరించాలని కోరారు. సోనారికా 2011లో జాదుగాడు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అనంతరం స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం వంటి సినిమాల్లో నటించారు. హిందీలో సినిమాలు, సీరియల్స్‌లోనూ కనిపిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. ప్రత్యేక కామియోలపై ఆసక్తి

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. ప్రత్యేక కామియోలపై ఆసక్తి

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

సీఎం విజయ్‌ పొలిటికల్ జర్నీ పై  నాని ప్రశంసలు..

సీఎం విజయ్‌ పొలిటికల్ జర్నీ పై నాని ప్రశంసలు..

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

ట్యాగ్లు
కత్రినా కైఫ్సోనారికా భడోరియాబాలీవుడ్ప్రసవానంతర మార్పులుబాడీ షేమింగ్మాతృత్వంసోషల్ మీడియా ట్రోలింగ్మహిళలుగర్భధారణసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు
జనరల్

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కూతురు  కులాంతర వివాహంపై కుటుంబం చేసిన పని వైరల్
జనరల్

కూతురు కులాంతర వివాహంపై కుటుంబం చేసిన పని వైరల్

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై  సోనారికా భడోరియా ఫైర్‌...
సినిమాలు

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై సోనారికా భడోరియా ఫైర్‌...

రవ్నీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై దాడి ఆరోపణ..
జనరల్

రవ్నీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై దాడి ఆరోపణ..

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం
జనరల్

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..
జనరల్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి
రాజకీయాలు

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ
జనరల్

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!