
జనరల్

దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ (AIOCD) ఇచ్చిన పిలుపుతో సుమారు 12.40 లక్షలకు పైగా కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ బంద్‌లో పాల్గొననున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని AIOCD సూచించింది. ఈ బంద్ కారణంగా దేశవ్యాప్తంగా మెడికల్ రిటైల్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉండగా, స్థానిక పరిస్థితులను బట్టి అత్యవసర వైద్య సేవలు కొనసాగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!