14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి

Writer: Shivani K 12:49 PM, 14 అక్టోబర్, 2026
ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి

నాగార్జున కనస్ట్రక్షన్స్ కంపెనీ (ఎన్‌సీసీ) వ్యవస్థాపకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంలో ఏవీఎస్ రాజు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం బాధాకరమని పేర్కొంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఎన్‌సీసీ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పేదలకు ఏవీఎస్ రాజు అండగా నిలిచారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సమాజ సేవలో ఆయన అందించిన సహకారం అభినందనీయమని తెలిపారు. ఈ విషాద సమయంలో ఏవీఎస్ రాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

నిరసనలను అణచివేయొద్దు.. కేంద్రంపై సీజేపీ వ్యవస్థాపకుడి విమర్శలు

నిరసనలను అణచివేయొద్దు.. కేంద్రంపై సీజేపీ వ్యవస్థాపకుడి విమర్శలు

హైదరాబాద్‌లో ఈ నెలాఖరులో ఇండియా కూటమి బహిరంగ సభ

హైదరాబాద్‌లో ఈ నెలాఖరులో ఇండియా కూటమి బహిరంగ సభ

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ

బ్యాంక్ ఆఫ్ బరోడాపై బీఆర్ శెట్టి సంచలన ఆరోపణలు

బ్యాంక్ ఆఫ్ బరోడాపై బీఆర్ శెట్టి సంచలన ఆరోపణలు

దసరా ఉత్సవాల్లో ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట

దసరా ఉత్సవాల్లో ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట

ట్యాగ్లు
పవన్ కల్యాణ్ఏవీఎస్ రాజుఅల్లూరి వెంకట సత్యనారాయణ రాజునాగార్జున కనస్ట్రక్షన్స్ కంపెనీఎన్‌సీసీఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపద్మశ్రీ పురస్కారంఎన్‌సీసీ ఫౌండేషన్నిర్మాణ రంగంసామాజిక సేవ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?
గాసిప్స్

రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌కు పూరి జగన్నాథ్
సినిమాలు

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌కు పూరి జగన్నాథ్

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు
జనరల్

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు
జనరల్

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు

విజయనగరం చెరువుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ ఆమోదం
జనరల్

విజయనగరం చెరువుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ ఆమోదం

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం
జనరల్

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఆగ్రహం..
క్రీడలు

వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఆగ్రహం..

‘జైలర్ 2’పై భారీ అంచనాలు...అనిరుధ్ పోస్ట్ వైరల్
సినిమాలు

‘జైలర్ 2’పై భారీ అంచనాలు...అనిరుధ్ పోస్ట్ వైరల్

రామ్ చరణ్ కొత్త సినిమా..పూజ పూర్తయినా లాంచ్ ఇంకా పెండింగ్
సినిమాలు

రామ్ చరణ్ కొత్త సినిమా..పూజ పూర్తయినా లాంచ్ ఇంకా పెండింగ్

ఆపిల్ హోమ్‌వ్యూ వచ్చేసింది.. స్మార్ట్ ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

ఆపిల్ హోమ్‌వ్యూ వచ్చేసింది.. స్మార్ట్ ఫీచర్లు ఇవే!

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?
జనరల్

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!