
ఆరోగ్యం

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 84 డాలర్లకు పడిపోయింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు వచ్చిన వార్తలతో మార్కెట్లలో ఆందోళనలు తగ్గాయి. చమురు సరఫరాపై ఉన్న అనిశ్చితి తగ్గడంతో ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి.
విశ్లేషకుల అంచనాల ప్రకారం, గ్లోబల్ సరఫరా పరిస్థితులు మరింత మెరుగుపడితే చమురు ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల తగ్గుదల కొనసాగితే, ఇంధన ధరలపై కూడా సానుకూల ప్రభావం కనిపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!