25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..

Writer: Chandrika 11:54 PM, 24 ఆగస్టు, 2026
ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..

తెలంగాణ వ్యాప్తంగా 2026 ఆగస్టు 27న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై టీపీసీసీ అత్యవసర జూమ్ సమీక్షా సమావేశం నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సమావేశంలో పాల్గొని పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. కొనసాగుతున్న SIR ఫేజ్-II కార్యక్రమాల్లో భాగంగా అన్ని పోలింగ్ బూత్‌ల పరిధిలో గ్రామ, వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు, సమన్వయంపై చర్చించారు.

అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 శాతం బూత్ స్థాయిలో కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించారు. DCC అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, గతంలో పోటీ చేసిన అభ్యర్థులు, పార్లమెంట్ మరియు అసెంబ్లీ SIR కోఆర్డినేటర్లు, మండల/టౌన్/డివిజన్ అధ్యక్షులు, BLA సూపర్‌వైజర్లు, BLAs సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలోని Anomalies, Unmapped వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలని సూచించారు. గ్రామ, వార్డు సభలకు ముందు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, బూత్ స్థాయి బాధ్యతలు, పర్యవేక్షణ, నివేదికల విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...

సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం

ఢిల్లీలో భారీ శాంతియుత యువజన మార్చ్..

ఢిల్లీలో భారీ శాంతియుత యువజన మార్చ్..

రైలు కార్యకలాపాల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం సమీక్ష..

రైలు కార్యకలాపాల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం సమీక్ష..

ట్యాగ్లు
తెలంగాణ కాంగ్రెస్మహేష్ కుమార్ గౌడ్మీనాక్షి నటరాజన్సచిన్ సావంత్SIR ఫేజ్-2గ్రామ సభవార్డు సభఓటర్ల జాబితాBLAతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎమోషనల్ స్పీచ్..
సినిమాలు

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎమోషనల్ స్పీచ్..

ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..
జనరల్

ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..

సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...
జనరల్

సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు
రాజకీయాలు

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్
రాజకీయాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..
జనరల్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..
షోస్

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..
జనరల్

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం
జనరల్

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...
సినిమాలు

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్..  ‘శివ’ 4K రీ-రిలీజ్
సినిమాలు

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్.. ‘శివ’ 4K రీ-రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!