
జనరల్

మహాత్మా గాంధీ స్వహస్తాలతో రాసిన అరుదైన లేఖలు, చారిత్రక రచనలకు భారీ ధర పలికింది. మొత్తం 688 లేఖలు, రచనలతో కూడిన ఈ అరుదైన సేకరణ సాఫ్రన్‌ఆర్ట్ నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.16.20 కోట్లకు విక్రయమైంది.
ఈ లేఖలను గాంధీజీ తన సన్నిహితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆనంద్ టి. హింగోరానికి రాశారు. సత్యం, అహింస, సేవ వంటి కీలక అంశాలపై గాంధీజీ ఆలోచనలు ఇందులో కనిపిస్తాయి. ఈ విక్రయంతో భారత చారిత్రక పత్రాల వేలంలో ప్రపంచ రికార్డు నమోదైనట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!