
బిజినెస్

ఢిల్లీలో అక్టోబర్ 9, 10 తేదీల్లో అన్ని సంబంధిత రిటైల్ మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎల్6, ఎల్6 అండ్ ఎల్6 ఎఫ్జీ, ఎల్8, ఎల్10, ఎల్8 అండ్ ఎల్14 లైసెన్సుల కింద నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు రెండు రోజుల పాటు తెరుచుకోవు.
ఢిల్లీ పోలీసుల నుంచి అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 9, 10 తేదీల్లో మద్యం విక్రయాలు నిలిచిపోనున్న నేపథ్యంలో సంబంధిత లైసెన్సుదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!