
రాజకీయాలు

ఎలాన్ మస్క్ భారత్‌లో స్టార్‌లింక్ సేవల ఆరంభంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని శక్తివంతమైన వ్యాపార ప్రయోజనాలు తమ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నాయా అని ప్రశ్నిస్తూ, “భారత్‌కు అసలైన బాస్ అంబానీనా?” అని వ్యాఖ్యానించారు.
దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం, శాటిలైట్ కమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన నియంత్రణ విధానం ఎంతో పారదర్శకంగా, న్యాయబద్ధంగా మరియు అందరికీ సమానంగా ఉండేలా చేసిందని పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!