8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

Writer: Shivani K 08:40 PM, 8 అక్టోబర్, 2026
సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, ఓటర్ల జాబితా అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మతం, భాష పేరుతో ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటివరకు ప్రయత్నాలు జరిగాయని, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. తాజాగా కోట్లాది మంది ఓటర్ల పేర్లు తొలగించారని ఆయన పేర్కొన్నారు.

బ్రిటీష్‌ పాలకులు గతంలో సైమన్‌ కమిషన్‌ను ఉపయోగించుకున్నట్లుగా, ప్రస్తుతం బీజేపీ ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించుకుంటోందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. నాడు భగత్‌సింగ్‌ పోరాడితే.. ఇప్పుడు రాహుల్‌ గాంధీ పోరాడుతున్నారని అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన సమస్య కాదని, దేశ ప్రజల ఓటు హక్కుతో ముడిపడిన అంశమని పేర్కొన్నారు. సీఈసీపై ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు

బిల్డ్ ఏపీతో పెట్టుబడులే లక్ష్యం.. ఎంవోయూలను వాస్తవ పెట్టుబడులుగా మారుస్తాం: చంద్రబాబు

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నా: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిజ్ఞానేశ్ కుమార్సీఈసీఎన్నికల సంఘంఎస్‌ఐఆర్ఓటర్ల జాబితాకాంగ్రెస్రాహుల్ గాంధీబీజేపీరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌
రాజకీయాలు

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
జనరల్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?
సినిమాలు

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌

స్వర్ణ పతక విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా
జనరల్

స్వర్ణ పతక విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా

ఢిల్లీలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌
జనరల్

ఢిల్లీలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన
రాజకీయాలు

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన

వైరల్ ఫొటో ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్

ఎయిరిండియా ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఫ్యూయల్‌ సర్‌ఛార్జీలు
బిజినెస్

ఎయిరిండియా ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఫ్యూయల్‌ సర్‌ఛార్జీలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!