23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

Writer: Nithish 12:22 PM, 23 సెప్టెంబర్, 2026
కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

ఫెంగల్‌ తుపాను ప్రభావంతో 2024 డిసెంబరు 1న తమిళనాడులోని తిరువణ్ణామలైలో భారీ కొండచరియలు విరిగిపడి విషాదం చోటుచేసుకుంది. కొండపై నుంచి భారీ బండరాళ్లు, మట్టి దిగువన ఉన్న ఇళ్లపైకి దూసుకురావడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో తిరువణ్ణామలైలోని అన్నామలైయార్‌ కొండలపై కొండచరియల ముప్పును తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

కొండల పరిస్థితిని అంచనా వేసేందుకు నమూనాలను సేకరించి పరిశోధనలు చేపట్టడంతో పాటు డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాల ద్వారా ప్రాంతాన్ని మ్యాపింగ్‌ చేశారు. భారీ వర్షాల సమయంలో కొండపై నుంచి ప్రవహించే నీరు, భూగర్భంలో చోటుచేసుకునే మార్పులు, కొండచరియలు విరిగిపడే ప్రమాద ప్రాంతాలను అధ్యయనం చేస్తున్నారు. గ్రీన్‌ తమిళనాడు మిషన్‌ ఆధ్వర్యంలో 962 హెక్టార్ల కొండ ప్రాంతాన్ని 16 సూక్ష్మ జలవిభజన ప్రాంతాలుగా విభజించి దశలవారీగా సంరక్షణ, నీటి ప్రవాహాల నిర్వహణ, పర్యావరణ పునరుద్ధరణ పనులు చేపట్టే ప్రణాళిక రూపొందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ట్యాగ్లు
తిరువణ్ణామలైకొండచరియలుఫెంగల్ తుపానుగ్రీన్ తమిళనాడు మిషన్అన్నామలైయార్ కొండలుకొండల సంరక్షణకొండచరియల ముప్పుతమిళనాడుడ్రోన్ సర్వేఉపగ్రహ మ్యాపింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం
సినిమాలు

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్
సినిమాలు

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ
జనరల్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...
జనరల్

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో
బిజినెస్

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం
సినిమాలు

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..
జనరల్

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం
జనరల్

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!