Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నిమ్స్‌లో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా ప్రచారం తప్పు - డైరెక్టర్ బీరప్ప

04:10 PM, 16 మే, 2026
నిమ్స్‌లో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా ప్రచారం తప్పు - డైరెక్టర్ బీరప్ప

నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ఆసుపత్రిపై వస్తున్న కిడ్నీ రాకెట్ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది రోగులకు సేవలు అందిస్తున్న నిమ్స్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఒక పేషెంట్ ఫిర్యాదు మేరకు, కిడ్నీ ఆపరేషన్ పేరుతో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని గుర్తించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించామని చెప్పారు. ఈ కేసును పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపోహలు, తప్పుడు ప్రచారం పట్ల మీడియా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీరప్ప కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి ఎయిర్‌పోర్ట్ వచ్చినా గన్నవరం కొనసాగుతుంది

అమరావతి ఎయిర్‌పోర్ట్ వచ్చినా గన్నవరం కొనసాగుతుంది

నెదర్లాండ్స్‌లో ప్రధాని మోడీ పర్యటన

నెదర్లాండ్స్‌లో ప్రధాని మోడీ పర్యటన

స్వచ్ఛ ఆంధ్రతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు

స్వచ్ఛ ఆంధ్రతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు

హైదరాబాద్ రైల్వే అభివృద్ధిపై కీలక ప్రకటనలు

హైదరాబాద్ రైల్వే అభివృద్ధిపై కీలక ప్రకటనలు

పోక్సో కేసు.. భగీరథ్‌కు షాక్

పోక్సో కేసు.. భగీరథ్‌కు షాక్

భగీరథ్ లొంగుబాటు చుట్టూ ఉత్కంఠ

భగీరథ్ లొంగుబాటు చుట్టూ ఉత్కంఠ

ట్యాగ్లు
నిమ్స్ ఆసుపత్రిడాక్టర్ బీరప్పకిడ్నీ రాకెట్హైదరాబాద్ వార్తలుమెడికల్ స్కామ్ఆసుపత్రి వార్తలుసైబర్ ప్రచారంపోలీస్ విచారణఆరోగ్య రంగంబ్రేకింగ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భగీరథ్ కోసం దేశవ్యాప్తంగా గాలింపు
జనరల్

భగీరథ్ కోసం దేశవ్యాప్తంగా గాలింపు

మాన్సూన్ ఎంట్రీకి కేరళ సిద్ధం
జనరల్

మాన్సూన్ ఎంట్రీకి కేరళ సిద్ధం

బండి సంజయ్ ను మంత్రివర్గం నుండి తొలగించాలి - కవిత
జనరల్

బండి సంజయ్ ను మంత్రివర్గం నుండి తొలగించాలి - కవిత

ఓట్లను తొలగించకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలి - కేటీఆర్
రాజకీయాలు

ఓట్లను తొలగించకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలి - కేటీఆర్

అమరావతి ఎయిర్‌పోర్ట్ వచ్చినా గన్నవరం కొనసాగుతుంది
జనరల్

అమరావతి ఎయిర్‌పోర్ట్ వచ్చినా గన్నవరం కొనసాగుతుంది

ఓటీటీలోకి ‘Cమంతం’.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ప్రారంభం
ఓటీటీ

ఓటీటీలోకి ‘Cమంతం’.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ప్రారంభం

నిమ్స్‌లో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా ప్రచారం తప్పు - డైరెక్టర్ బీరప్ప
జనరల్

నిమ్స్‌లో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా ప్రచారం తప్పు - డైరెక్టర్ బీరప్ప

నెదర్లాండ్స్‌లో ప్రధాని మోడీ పర్యటన
జనరల్

నెదర్లాండ్స్‌లో ప్రధాని మోడీ పర్యటన

భారత్–పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ పునరుద్ధరణపై ఐసీసీ చర్చలు
క్రీడలు

భారత్–పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ పునరుద్ధరణపై ఐసీసీ చర్చలు

జయం రవి భావోద్వేగం.. విడాకులపై సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

జయం రవి భావోద్వేగం.. విడాకులపై సంచలన వ్యాఖ్యలు

స్వచ్ఛ ఆంధ్రతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు
జనరల్

స్వచ్ఛ ఆంధ్రతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు

హైదరాబాద్ రైల్వే అభివృద్ధిపై కీలక ప్రకటనలు
జనరల్

హైదరాబాద్ రైల్వే అభివృద్ధిపై కీలక ప్రకటనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!