
క్రీడలు

పిల్లలు కనిపించకుండా పోయే ప్రతి కేసులో కిడ్నాప్‌గా భావించి తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రాథమిక విచారణ పేరుతో కేసు నమోదు చేయడంలో ఆలస్యం చేయరాదని కోర్టు పేర్కొంది. ఇలాంటి సున్నితమైన కేసుల్లో వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అప్పుడే పిల్లల భద్రత సాధ్యమవుతుందని తెలిపింది. దేశంలో సుమారు 47 వేల మంది పిల్లలు ఆచూకీ లేకుండా ఉన్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!