Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బెజవాడలో ముదిరిన కేశినేని బ్రదర్స్ వార్..

10:26 AM, 13 జూన్, 2026
బెజవాడలో ముదిరిన కేశినేని బ్రదర్స్ వార్..

విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఇటీవల ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఎంపీ చిన్ని అక్రమాలు, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కేశినేని నాని లేఖ రాసినట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ కేశినేని చిన్ని పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అనుచిత, పరువునష్టం కలిగించే పోస్టులు చేస్తున్నారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్ని ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోర్టు ఆదేశాల నిర్లక్ష్యం?.. హైడ్రా కమిషనర్‌కు జరిమానా

ఓటర్ల జాబితాలో స్మృతి ఇరానీ పేరు గల్లంతు.. విచారణకు ఆదేశాలు

నీట్ పరీక్షకు అదనంగా 15 నిమిషాలు..

నీట్ పరీక్షకు అదనంగా 15 నిమిషాలు..

దేశంలో రోడ్డు ప్రమాదాల మోత.. గంటకు 20 మంది మృతి

తెలంగాణకు రావడానికి, పోటీ చేయడానికి పవన్‌కు పూర్తి స్వేచ్ఛ: రేవంత్ రెడ్డి
ట్యాగ్లు
కేశినేనినానికేశినేనిచిన్నివిజయవాడరాజకీయంఆంధ్రప్రదేశ్రాజకీయవివాదంఈడీఫిర్యాదుసోషల్‌మీడియావివాదంపటమటపోలీసులుతెలుగురాజకీయంబ్రేకింగ్‌న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

తెలంగాణకు రావడానికి, పోటీ చేయడానికి పవన్‌కు పూర్తి స్వేచ్ఛ: రేవంత్ రెడ్డి

నేటి నుంచి ప్రధాని మోదీ ఆరు రోజుల విదేశీ పర్యటన..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రహస్యాల వేట మళ్లీ మొదలు.. ‘దృశ్యం 3’ ఓటీటీలోకి ఎప్పుడంటే?
ఓటీటీ

పార్టీ స్వరంగా ‘వెట్రి న్యూస్’.. విజయ్ కొత్త వ్యూహం?
జనరల్

ముకాంబిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆకట్టుకున్న సీఎం విజయ్

అస్సాంలో ఐఏఎఫ్ AN-32 విమానం కూలి.. జోర్హాట్‌లో భారీ మంటలు

యుద్ధ విధానం మారుతోంది.. అత్యాధునిక సాంకేతికతకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

‘డ్రాగన్’పై పుకార్లకు దేవకట్టా ఫుల్ స్టాప్..
గాసిప్స్

‘డ్రాగన్’పై పుకార్లకు దేవకట్టా ఫుల్ స్టాప్..

కోర్టు ఆదేశాల నిర్లక్ష్యం?.. హైడ్రా కమిషనర్‌కు జరిమానా
జనరల్

కోర్టు ఆదేశాల నిర్లక్ష్యం?.. హైడ్రా కమిషనర్‌కు జరిమానా

బలోగన్ డబుల్ ధాటికి పరాగ్వేపై అమెరికా ఘన విజయం..
క్రీడలు

బలోగన్ డబుల్ ధాటికి పరాగ్వేపై అమెరికా ఘన విజయం..

ఓటర్ల జాబితాలో స్మృతి ఇరానీ పేరు గల్లంతు.. విచారణకు ఆదేశాలు
జనరల్

ఓటర్ల జాబితాలో స్మృతి ఇరానీ పేరు గల్లంతు.. విచారణకు ఆదేశాలు

‘రావ్ బహదూర్’పై సత్యదేవ్ ధీమా.. అంచనాలు పెంచిన వ్యాఖ్యలు
సినిమాలు

‘రావ్ బహదూర్’పై సత్యదేవ్ ధీమా.. అంచనాలు పెంచిన వ్యాఖ్యలు

‘కరుప్పు’ విజయంతో త్రిష పారితోషికం పెంపు?
గాసిప్స్

‘కరుప్పు’ విజయంతో త్రిష పారితోషికం పెంపు?

సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెట్ సంచలనం..
క్రీడలు

సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెట్ సంచలనం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!