
జనరల్

బెంగళూరు కగ్గళిపుర సమీపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించే మార్గానికి దగ్గరగా జిలిటెన్స్టిక్స్ లభ్యమవడం కలకలం రేపింది. ఈ ఘటనతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!