
క్రీడలు

అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు శాంతి దిశగా కీలక ముందడుగు వేశాయి. వాషింగ్టన్‌లో జరిగిన కార్యక్రమంలో ఇరు దేశాల ప్రతినిధులు ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకాలు చేశారు. నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఇది తొలి కీలక అడుగుగా భావిస్తున్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. శాశ్వత శాంతి సాధనకు ఇది ప్రారంభ దశ మాత్రమేనని, ఒప్పందం అమలుకు ఇంకా చర్చలు, తదుపరి చర్యలు అవసరమని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!