2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండిగో విమానం 5 గంటల ఆలస్యం...చెన్నై–సింగపూర్ ప్రయాణికుల ఆందోళన

Writer: Venkatesh 08:37 PM, 25 ఫిబ్రవరి, 2026
ఇండిగో విమానం 5 గంటల ఆలస్యం...చెన్నై–సింగపూర్ ప్రయాణికుల ఆందోళన

దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరోసారి విమానాల ఆలస్యంతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 24 న చెన్నై నుంచి సింగపూర్‌కు వెళ్లాల్సిన 6E1025 విమానం దాదాపు ఐదు గంటల పాటు ఆలస్యమైంది.

ఉదయం 7.30 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానంలో ప్రయాణికులను ముందుగానే ఎక్కించినప్పటికీ, దీర్ఘకాలం విమానం కదలలేదు. సుమారు 200 మంది ప్రయాణికులు విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. క్యాబిన్‌లో ఉష్ణోగ్రత సమస్య కారణంగా ఇంజిన్ ప్రారంభించలేదని సంస్థ వెల్లడించింది.

ప్రయాణికులు సరైన సమాచారం ఇవ్వలేదని, ఎయిర్ కండిషనింగ్ పదేపదే ఆన్, ఆఫ్ చేయడం వల్ల ఇబ్బందులు పడ్డామని ఆరోపించారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

ఇటీవల డైరెక్టరేట్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ అమలు చేస్తున్న ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనల నేపథ్యంలో సిబ్బంది కొరత సమస్యలు పెరిగినట్లు విమానయాన రంగ వర్గాలు పేర్కొంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

ట్యాగ్లు
ఇండిగోచెన్నై సింగపూర్ ఫ్లైట్విమాన ఆలస్యంప్రయాణికుల ఆందోళనడీజీసీఏ నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’
సినిమాలు

‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం
జనరల్

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు
జనరల్

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన
జనరల్

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్
జనరల్

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు
జనరల్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్
జనరల్

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం
జనరల్

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం

అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
జనరల్

అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్
బిజినెస్

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!