22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గచ్చిబౌలిలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

Writer: Pooja 07:56 PM, 22 ఆగస్టు, 2026
గచ్చిబౌలిలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో కూలిన ఏడు అంతస్తుల భవనం ఘటనాస్థలాన్ని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, దెబ్బతిన్న జయదర్శిని అపార్ట్‌మెంట్‌ను పరిశీలించారు. శిథిలాలను తొలగించి, నిపుణులతో భవన సామర్థ్యాన్ని పరీక్షించే వరకు దెబ్బతిన్న ప్రాంతంలో ఎవరూ ఉండకూడదని సూచించారు.

నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా నిర్మించిన భవనాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని రంగనాథ్‌ తెలిపారు. అంజయ్యనగర్‌లో మరో నాలుగు అక్రమ భవనాలను గుర్తించామని, వాటి కూల్చివేత పనులను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. తక్కువ స్థలంలో ఏడు, ఎనిమిది అంతస్తులు నిర్మించి హాస్టళ్లుగా నిర్వహిస్తున్న భవనాలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జయదర్శిని అపార్ట్‌మెంట్‌ను నిపుణులతో పరీక్షించిన అనంతరం అవసరమైతే సీ బ్లాక్‌ను కూల్చివేస్తామని, అపార్ట్‌మెంట్‌ వాసులు అధికారులకు సహకరించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బుల్లెట్‌ప్రూఫ్  జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

టీవీ ఛానెళ్ల యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం

టీవీ ఛానెళ్ల యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం

సీఆర్ఐఎఫ్, ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి - కోమటిరెడ్డి
ట్యాగ్లు
గచ్చిబౌలి భవనం కూల్చివేతహైడ్రా కమిషనర్అంజయ్యనగర్జయదర్శిని అపార్ట్‌మెంట్అక్రమ భవనాలుహైదరాబాద్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సీఆర్ఐఎఫ్, ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి - కోమటిరెడ్డి

కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ అధికారి మిస్సింగ్

కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ అధికారి మిస్సింగ్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ
జనరల్

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌
సినిమాలు

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌
సినిమాలు

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల
సినిమాలు

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్
సినిమాలు

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

బుల్లెట్‌ప్రూఫ్  జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్
జనరల్

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌
సినిమాలు

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం
క్రీడలు

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌
రాజకీయాలు

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌
సినిమాలు

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌