18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సన్నవడ్లు పండించిన రైతులకు ప్రభుత్వ ఆర్థిక భరోసా

Writer: Venkatesh 07:08 AM, 20 డిసెంబర్, 2025
సన్నవడ్లు పండించిన రైతులకు ప్రభుత్వ ఆర్థిక భరోసా

తెలంగాణ రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ మేరకు ఒక్కరోజులోనే 2,49,406 మంది రైతులకు రూ.649.84 కోట్లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.45 లక్షల మంది రైతులు 59.74 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించినట్లు వెల్లడించారు. ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు అన్నదాతల ఖాతాల్లో మొత్తం రూ.13,833 కోట్లను జమ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నెస్లే బేబీ ఫుడ్స్‌పై FSSAI కేసులు.. బయోటిన్‌పై కీలక అభ్యంతరం

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కూతురు  కులాంతర వివాహంపై కుటుంబం చేసిన పని వైరల్

రవ్నీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై దాడి ఆరోపణ..

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

ట్యాగ్లు
సన్నవడ్లురైతు బోనస్ధాన్యంరైతుల సంక్షేమంవ్యవసాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..
జనరల్

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు
జనరల్

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కూతురు  కులాంతర వివాహంపై కుటుంబం చేసిన పని వైరల్
జనరల్

కూతురు కులాంతర వివాహంపై కుటుంబం చేసిన పని వైరల్

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై  సోనారికా భడోరియా ఫైర్‌...
సినిమాలు

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై సోనారికా భడోరియా ఫైర్‌...

రవ్నీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై దాడి ఆరోపణ..
జనరల్

రవ్నీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై దాడి ఆరోపణ..

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం
జనరల్

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..
జనరల్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!