21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫార్మర్ ఐడీపై ప్రభుత్వం అలర్ట్!

Writer: Pooja 07:11 AM, 21 జులై, 2026
ఫార్మర్ ఐడీపై ప్రభుత్వం అలర్ట్!

రాష్ట్రంలో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమై ఏడాదిన్నర గడిచినా ఇంకా పూర్తికాలేదు. ఇప్పటికీ నమోదు చేసుకోని రైతుల ఇళ్లకే వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) వెళ్లి నమోదు చేస్తున్నారు. యూరియా కొనుగోలు, పంటల విక్రయం, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ఫార్మర్‌ ఐడీ తప్పనిసరిగా మారింది. ఏఈవోలు, మీ సేవా కేంద్రాల ద్వారా నమోదు సౌకర్యం కల్పించినప్పటికీ ఇప్పటివరకు కేవలం 71.38 శాతం మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు.

రాష్ట్రంలో ఉన్న 77.56 లక్షల పట్టాదారు పాస్‌బుక్‌లలో 55.36 లక్షల మంది మాత్రమే ఫార్మర్‌ ఐడీ నమోదు పూర్తి చేశారు. వీరిలో 42.26 లక్షల మంది ఏఈవోల ద్వారా, 13.10 లక్షల మంది మీ సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 88.94 శాతం నమోదు కాగా, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో నమోదు శాతం తక్కువగా ఉంది. పీఎం కిసాన్ వంటి పథకాలు అందకపోవడంతో చాలా మంది రైతులు తర్వాత నమోదు చేసుకుంటున్నారు.

ఆధార్‌, పట్టాదారు పాస్‌బుక్ వివరాల్లో తేడాలు, వారసత్వ భూముల నమోదు ఆలస్యం, మొబైల్ నంబర్ లింక్ లేకపోవడం, ఓటీపీ సమస్యలు, సర్వర్ లోపాలు, బయోమెట్రిక్ సమస్యలు వంటి కారణాలతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. భవిష్యత్తులో పీఎం కిసాన్‌, సాయిల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా, అలాగే ఎరువుల కొనుగోలుకు కూడా ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందువల్ల రైతులు వీలైనంత త్వరగా నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పొగాకు రైతుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించిన చంద్రబాబు సర్కార్

పొగాకు రైతుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించిన చంద్రబాబు సర్కార్

భారతీయుల మృతిపై కేంద్రం కీలక చర్య

భారతీయుల మృతిపై కేంద్రం కీలక చర్య

బాలయ్యను ఫోన్‌లో పరామర్శించిన లోకేష్

బాలయ్యను ఫోన్‌లో పరామర్శించిన లోకేష్

హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం..

హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం..

శస్త్రచికిత్స చేయించుకున్న అమితాబ్ బచ్చన్..

శస్త్రచికిత్స చేయించుకున్న అమితాబ్ బచ్చన్..

ట్యాగ్లు
ఫార్మర్ ఐడీతెలంగాణ రైతులుపీఎం కిసాన్వ్యవసాయంరైతు నమోదుమీ సేవ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
వాంగ్‌చుక్‌కు ఆస్పత్రి మార్పునకు ఢిల్లీ హైకోర్టు అనుమతి

వాంగ్‌చుక్‌కు ఆస్పత్రి మార్పునకు ఢిల్లీ హైకోర్టు అనుమతి

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార
సినిమాలు

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
సినిమాలు

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక
జనరల్

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

ప్రధాని నివాసం సమీపంలో రాహుల్ ధర్నా
జనరల్

ప్రధాని నివాసం సమీపంలో రాహుల్ ధర్నా

అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్ వీడియో వైరల్..
క్రీడలు

అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్ వీడియో వైరల్..

ఏఐ ఏజెంట్‌తో భారీ సైబర్ దాడి..
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్‌తో భారీ సైబర్ దాడి..

జెమినీ కోసం ప్రత్యేక ఏఐ చిప్..
టెక్నాలజీ

జెమినీ కోసం ప్రత్యేక ఏఐ చిప్..

గ్లోబల్ ఏఐ పోటీలో చైనా మరో అడుగు
టెక్నాలజీ

గ్లోబల్ ఏఐ పోటీలో చైనా మరో అడుగు

తెలంగాణ టీజీటెట్-2026 నోటిఫికేషన్ విడుదల
జనరల్

తెలంగాణ టీజీటెట్-2026 నోటిఫికేషన్ విడుదల

పొగాకు రైతుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించిన చంద్రబాబు సర్కార్
జనరల్

పొగాకు రైతుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించిన చంద్రబాబు సర్కార్

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్
సినిమాలు

ట్రైలర్ లాంచ్‌లో భావోద్వేగానికి గురైన సిద్ధార్థ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!