14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Writer: Shivani K 11:43 AM, 14 ఆగస్టు, 2026
డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకాన్ని స్త్రీనిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌తో అనుసంధానిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు రూ.3 లక్షల వరకు యూనిట్ వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లను స్త్రీనిధి రుణం ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.

ఈ పథకం ద్వారా పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్లు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. ప్రతి జిల్లాలోని జిల్లా సమాఖ్యలను జిల్లా వనరుల సంస్థలుగా పరిగణించి, ఆసక్తి మరియు సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలను గుర్తిస్తామని చెప్పారు. మహిళలకు కేవలం రుణం అందించడమే కాకుండా, వారి వ్యాపారం విజయవంతమయ్యే వరకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్
ట్యాగ్లు
డ్వాక్రా మహిళలుకొండపల్లి శ్రీనివాస్ఆహార శుద్ధి పరిశ్రమలుస్త్రీనిధిమహిళా పారిశ్రామికవేత్తలుపీఎంఎఫ్‌ఎంఈ పథకంమహిళా సాధికారతగ్రామీణ పరిశ్రమలుస్వయం ఉపాధిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్
జనరల్

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం
జనరల్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!
టెక్నాలజీ

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్
బిజినెస్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
బిజినెస్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...
సినిమాలు

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన
బిజినెస్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..
జనరల్

ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!
జనరల్

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

తగ్గిన బంగారం, వెండి ధరలు..
బిజినెస్

తగ్గిన బంగారం, వెండి ధరలు..