23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గచ్చిబౌలి జయదర్శి అపార్ట్‌మెంట్ కూల్చివేతకు అధికారుల సన్నాహాలు...

Writer: Chandrika 08:59 AM, 23 ఆగస్టు, 2026
గచ్చిబౌలి జయదర్శి అపార్ట్‌మెంట్ కూల్చివేతకు అధికారుల సన్నాహాలు...

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటన నేపథ్యంలో రెస్క్యూ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాత్రి కురిసిన వర్షం కారణంగా శిథిలాల తొలగింపు ప్రక్రియకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా సహాయక చర్యలు కూడా నెమ్మదించాయి. శిథిలాలను సురక్షితంగా తొలగించేందుకు సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు జయదర్శి అపార్ట్‌మెంట్‌ను కూల్చివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితులను బట్టి ఈరోజే కూల్చివేత చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 40 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాజిద్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలతో పాటు ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...

విశాఖలో విద్యార్థుల గ్యాంగ్‌వార్..

విశాఖలో విద్యార్థుల గ్యాంగ్‌వార్..

ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కలకలం..

ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కలకలం..

చంద్రుడిపై చైనా కొత్త అధ్యాయం..

చంద్రుడిపై చైనా కొత్త అధ్యాయం..

అనసూయకు నటి హేమ కౌంటర్!

అనసూయకు నటి హేమ కౌంటర్!

ట్యాగ్లు
గచ్చిబౌలిహైదరాబాద్భవనం కూల్చివేతరెస్క్యూ ఆపరేషన్జయదర్శి అపార్ట్‌మెంట్స్హైదరాబాద్ వర్షాలుభవన కూల్చివేతసాజిద్తెలంగాణ వార్తలుబ్రేకింగ్ న్యూస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!
సినిమాలు

రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!
గాసిప్స్

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!

బంగారం, వెండి ధరలకు బ్రేక్..
బిజినెస్

బంగారం, వెండి ధరలకు బ్రేక్..

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...
జనరల్

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...

పిల్లల తర్వాత పెళ్లి.. మారుతున్న సెలబ్రిటీ ట్రెండ్!
సినిమాలు

పిల్లల తర్వాత పెళ్లి.. మారుతున్న సెలబ్రిటీ ట్రెండ్!

స్టార్ ఇమేజ్ కాదు.. కంటెంటే కింగ్!
సినిమాలు

స్టార్ ఇమేజ్ కాదు.. కంటెంటే కింగ్!

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!