2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌

Writer: Nithish 04:24 PM, 2 అక్టోబర్, 2026
తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌

చెన్నైలోని కోయంబేడు బస్‌ టెర్మినస్‌లో గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ‘వెట్రి పయనం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణించిన ఆయన ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం కండక్టర్‌ పాత్రలో టికెట్లు పంపిణీ చేశారు. ఈ పథకం విస్తరణతో రాష్ట్రంలోని మరిన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు.

విస్తరించిన ‘వెట్రి పయనం’ పథకం కింద ఎక్స్‌ప్రెస్‌, లిమిటెడ్‌ స్టాప్‌, డీలక్స్‌ బస్సులతో పాటు మోఫుసిల్‌ సాధారణ బస్సులు, 40 కిలోమీటర్లకు మించిన కొండ ప్రాంత మార్గాల్లోని సాధారణ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 12,692 ప్రభుత్వ బస్సులు ఈ పథకం పరిధిలోకి రాగా, రోజుకు సుమారు 84.32 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఎంటెబె హైజాక్‌.. నెతన్యాహు సోదరుడు ఎలా హీరో అయ్యారంటే?

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌

పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

బాపూఘాట్‌లో మహాత్ముడికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ ఘన నివాళులు

ట్యాగ్లు
సీఎం విజయ్‌వెట్రి పయనంతమిళనాడుఉచిత బస్సు ప్రయాణంమహిళలకు ఉచిత ప్రయాణంకోయంబేడు బస్టాండ్‌గాంధీ జయంతిప్రభుత్వ బస్సులుట్రాన్స్‌జెండర్లుతమిళనాడు ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ
జనరల్

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం
జనరల్

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి
జనరల్

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండియా-పాక్‌ ఫైనల్‌ వేళ కీలక పరిణామం.. నఖ్వీ హాజరుపై క్లారిటీ
క్రీడలు

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!
బిజినెస్

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
జనరల్

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌
జనరల్

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌

చర్మంపై దురద, ఇరిటేషన్‌ తగ్గాలంటే.. డాక్టర్‌ సూచించిన ఈ చిట్కా తెలుసా?
ఆరోగ్యం

ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం
క్రీడలు

ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం

ఎంటెబె హైజాక్‌.. నెతన్యాహు సోదరుడు ఎలా హీరో అయ్యారంటే?
జనరల్

ఎంటెబె హైజాక్‌.. నెతన్యాహు సోదరుడు ఎలా హీరో అయ్యారంటే?

‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?
రివ్యూలు

‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!