
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావును అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న ఆయన నివాసంలో కారుమూరి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, అక్రమాలపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!