11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

Writer: Pooja 10:30 AM, 11 ఆగస్టు, 2026
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్పూరపు రాహుల్ రెడ్డి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని, కొన్ని వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఓ యువతి విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తొలుత ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును అనంతరం ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ రెడ్డితో పాటు రాహుల్ సిప్లిగంజ్, హైకోర్టు అడ్వకేట్ గీతా ప్రసన్న చందన, మధ్యవర్తిత్వం వహించిన జర్నలిస్టులు సహా మొత్తం 16 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సమాచారం. బెదిరింపులు, సైబర్ వేధింపులు, కుట్రకు సంబంధించిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ

చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ

బీహార్‌లో రైలును ఆపిన వ్యక్తి? వైరల్‌గా మారిన వీడియో

బీహార్‌లో రైలును ఆపిన వ్యక్తి? వైరల్‌గా మారిన వీడియో

జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో

జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..

ట్యాగ్లు
రాహుల్ సిప్లిగంజ్విశాఖపట్నంఎఫ్ఐఆర్సైబర్ వేధింపులుపోలీస్ కేసుతెలుగు వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్
సినిమాలు

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి
జనరల్

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి

చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ
జనరల్

చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ

విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
జనరల్

విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు
సినిమాలు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

బీహార్‌లో రైలును ఆపిన వ్యక్తి? వైరల్‌గా మారిన వీడియో
జనరల్

బీహార్‌లో రైలును ఆపిన వ్యక్తి? వైరల్‌గా మారిన వీడియో

జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో
జనరల్

జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో

సోషల్ మీడియా కేసుల్లో బిగ్‌టెక్‌కు భారీ ఎదురుదెబ్బ
బిజినెస్

సోషల్ మీడియా కేసుల్లో బిగ్‌టెక్‌కు భారీ ఎదురుదెబ్బ

బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ
బిజినెస్

బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత
క్రీడలు

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ
సినిమాలు

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..
టెక్నాలజీ

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!