19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సినీ ప్రముఖులు

Writer: Nithish 08:58 PM, 19 సెప్టెంబర్, 2026
వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సినీ ప్రముఖులు

వరంగల్‌ మామునూరు విమానాశ్రయానికి పేరు సూచించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తన సొంతూరు వరంగల్‌కు విమానాశ్రయం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ‘రుద్రమ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’, ‘కాకతీయ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’ పేర్లను సూచించారు. వరంగల్‌ ఘనమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేరు ఉండటం అర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.

మరోవైపు ‘దసరా’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల.. వరంగల్‌ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ‘సమ్మక్క-సారక్క ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’ పేరును సూచించారు. సినీ నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ కూడా మామునూరు విమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ధితో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొంది. నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ‘రాణి రుద్రమ దేవి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, వరంగల్‌’ పేరును సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

ట్యాగ్లు
వరంగల్‌ ఎయిర్‌పోర్టుమామునూరు విమానాశ్రయంరేవంత్‌రెడ్డిసందీప్‌రెడ్డి వంగాశ్రీకాంత్‌ ఓదెలబండ్ల గణేశ్‌దిల్‌రాజుకాకతీయ వారసత్వంతెలంగాణవరంగల్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు
జనరల్

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌
రాజకీయాలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ
జనరల్

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌
జనరల్

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!