Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఐనాక్స్‌ ఈడి పేరు తో భారీ సైబర్ మోసం

03:13 PM, 17 జూన్, 2026
ఐనాక్స్‌ ఈడి పేరు తో భారీ సైబర్ మోసం

ముంబయికి చెందిన ఐనాక్స్ సంస్థ భారీ సైబర్ మోసానికి గురైంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించిన కేటుగాళ్లు, అకౌంట్స్ విభాగంలోని డిప్యూటీ జనరల్ మేనేజర్ గిరీష్ అమిన్‌ను నమ్మించి కోట్ల రూపాయలు బదిలీ చేయించుకున్నారు. డీపీగా సంస్థ అధికారి ఫొటో ఉండటంతో ఉద్యోగి అది నిజమైన నంబరేనని భావించాడు.

జూన్ 3 నుంచి 15 మధ్య అత్యవసర అవసరాల పేరుతో మొత్తం 63 లావాదేవీల ద్వారా సుమారు రూ.10.4 కోట్లు బదిలీ అయ్యాయి. అకౌంట్ల తనిఖీ సమయంలో ఈ మోసం వెలుగులోకి రావడంతో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు బ్యాంకు ఖాతాల వివరాల ఆధారంగా నలుగురిని అరెస్టు చేశారు. ఈ మోసంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక

తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం

తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం

తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్

తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్

నీట్ రీ ఎగ్జామ్ విద్యార్థుల కోసం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

నీట్ రీ ఎగ్జామ్ విద్యార్థుల కోసం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని మృతి కలకలం

నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని మృతి కలకలం

నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్...పవన్ స్ఫూర్తితో ముందుకొచ్చిన బండ్ల గణేష్

నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్...పవన్ స్ఫూర్తితో ముందుకొచ్చిన బండ్ల గణేష్

ట్యాగ్లు
ఐనాక్స్ముంబయి మోసంవాట్సాప్ స్కామ్సైబర్ నేరంనకిలీ బాస్ స్కామ్ముంబయి పోలీసులుఆర్థిక మోసంకార్పొరేట్ మోసంఆన్‌లైన్ మోసంభారత వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక
జనరల్

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక

రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా
సినిమాలు

రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా

ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే వర్గంలో విలీనానికి ఆరుగురు ఎంపీల లేఖ
రాజకీయాలు

ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే వర్గంలో విలీనానికి ఆరుగురు ఎంపీల లేఖ

తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం
జనరల్

తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం

‘గట్ట కుస్తీ 2’పై డైరెక్టర్ షాకింగ్ అప్‌డేట్.. సీక్వెల్ వెనుక అసలు కథ ఇదే
సినిమాలు

‘గట్ట కుస్తీ 2’పై డైరెక్టర్ షాకింగ్ అప్‌డేట్.. సీక్వెల్ వెనుక అసలు కథ ఇదే

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?
రాజకీయాలు

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?

కలెక్షన్స్ లో పెద్ది జోరు ..
సినిమాలు

కలెక్షన్స్ లో పెద్ది జోరు ..

వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

నా డ్యాన్స్ నాకే నచ్చలేదు: తమన్నా
సినిమాలు

నా డ్యాన్స్ నాకే నచ్చలేదు: తమన్నా

‘ఆదర్శ కుటుంబం’ కథలో భారీ మార్పులు..
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ కథలో భారీ మార్పులు..

తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్
జనరల్

తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్

అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు
క్రీడలు

అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!