30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

Writer: Shivani K 11:50 AM, 30 జులై, 2026
తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ కాగా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

మరోసారి గొప్ప మనసు చాటుకున్న వరుణ్ తేజ్..

మరోసారి గొప్ప మనసు చాటుకున్న వరుణ్ తేజ్..

కాశ్మీర్ పదజాలంపై ఎన్‌వైటీపై భారత ఆగ్రహం

కాశ్మీర్ పదజాలంపై ఎన్‌వైటీపై భారత ఆగ్రహం

పని మాది.. ప్రచారం చంద్రబాబుదే: జగన్

పని మాది.. ప్రచారం చంద్రబాబుదే: జగన్

ట్యాగ్లు
తెలంగాణ వర్షాలువాతావరణ శాఖఐఎండీ అలర్ట్రెడ్ అలర్ట్ఆరెంజ్ అలర్ట్హైదరాబాద్ వాతావరణంభారీ వర్షాలుతెలంగాణ వాతావరణంవర్ష సూచనవాతావరణ హెచ్చరిక
AdvertisementAdvertisement
భారీ వర్షాలతో మంచిర్యాల బొగ్గు గనులు జలమయం

భారీ వర్షాలతో మంచిర్యాల బొగ్గు గనులు జలమయం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
జనరల్

ప్రధాని మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు

టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు
బిజినెస్

టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు

టీటీడీ కీలక ప్రకటన
జనరల్

టీటీడీ కీలక ప్రకటన

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

‘డెకాయిట్’పై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘డెకాయిట్’పై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
జనరల్

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్
జనరల్

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

కంగనా పై సీజెపి సౌరవ్ దాస్ సెటైర్
సినిమాలు

కంగనా పై సీజెపి సౌరవ్ దాస్ సెటైర్

ముంబై లో లగ్జరీ ప్లాట్ కొన్న రాకా డైరెక్టర్
సినిమాలు

ముంబై లో లగ్జరీ ప్లాట్ కొన్న రాకా డైరెక్టర్

ఓటీటీలోకి ‘సెకండ్ మ్యారేజ్’
ఓటీటీ

ఓటీటీలోకి ‘సెకండ్ మ్యారేజ్’

మరోసారి గొప్ప మనసు చాటుకున్న వరుణ్ తేజ్..
జనరల్

మరోసారి గొప్ప మనసు చాటుకున్న వరుణ్ తేజ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!