29, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నా శరీరం గురించి నాకో క్లారిటీ ఉంది.. ట్రోలర్లకు కత్రినా కైఫ్ కౌంటర్

Writer: Shivani K 12:41 PM, 29 అక్టోబర్, 2026
నా శరీరం గురించి నాకో క్లారిటీ ఉంది.. ట్రోలర్లకు కత్రినా కైఫ్ కౌంటర్

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తన శరీరాకృతిపై వస్తున్న విమర్శలకు స్పందించారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళల శరీరంలో మార్పులు రావడం సహజమని తెలిసినా కొందరు బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకలకు భర్త విక్కీ కౌశల్‌తో కలిసి హాజరైన కత్రినా ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలపై స్పందించిన కొందరు ఆమె బరువు పెరిగిందంటూ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తల్లి కావడం జీవితంలో ముందడుగు అని, అలాంటి అందమైన దశను అనుభవించిన తర్వాత మళ్లీ గతంలోలా మారాలని ఎందుకు అనుకోవాలని ప్రశ్నించారు.

తల్లి కావడం తన జీవితంలో కొత్త దశ అని, తన బలమైన కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉన్నానని కత్రినా తెలిపారు. ఇతరులు బాడీ షేమింగ్ చేయడం వారి వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంటూ, తాను మాత్రం మాతృత్వాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నానని చెప్పారు. తన ఫిట్‌నెస్‌పై కూడా స్పష్టమైన అవగాహన ఉందని, తన శరీరం ఎప్పుడు చురుగ్గా ఉంటుందో తనకు తెలుసని వివరించారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021 డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత 2025 నవంబర్ 7న ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం.. సెల్ఫీ కోసం పట్టుబడిన ప్రయాణికుడు

విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం.. సెల్ఫీ కోసం పట్టుబడిన ప్రయాణికుడు

నా పని మాత్రమే ముఖ్యం.. అనవసర వ్యాఖ్యలపై తమన్నా కీలక వ్యాఖ్యలు

నా పని మాత్రమే ముఖ్యం.. అనవసర వ్యాఖ్యలపై తమన్నా కీలక వ్యాఖ్యలు

 ‘రామాయణం’ పాటపై వివాదం..‘ఆదిపురుష్’ను ప్రస్తావిస్తూ మనోజ్ ముంతాషిర్ కౌంటర్

‘రామాయణం’ పాటపై వివాదం..‘ఆదిపురుష్’ను ప్రస్తావిస్తూ మనోజ్ ముంతాషిర్ కౌంటర్

 ‘వృషకర్మ’ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం..

‘వృషకర్మ’ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం..

విశ్వక్ సేన్ ‘కల్ట్‌’ రిలీజ్ ట్రైలర్ విడుదల
ట్యాగ్లు
కత్రినా కైఫ్బాడీ షేమింగ్మాతృత్వంవిక్కీ కౌశల్బాలీవుడ్ వార్తలుసెలబ్రిటీ వార్తలుమహిళల శరీరాకృతిఫిట్‌నెస్సోషల్ మీడియా ట్రోలింగ్సినీ వార్తలు
AdvertisementAdvertisement

విశ్వక్ సేన్ ‘కల్ట్‌’ రిలీజ్ ట్రైలర్ విడుదల

దర్శకుడిగా మారనున్న రాహుల్ రామకృష్ణ.. వచ్చే ఏడాది కొత్త సినిమా!

దర్శకుడిగా మారనున్న రాహుల్ రామకృష్ణ.. వచ్చే ఏడాది కొత్త సినిమా!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చర్చ.. బ్యాలెట్ పేపర్లు వర్సెస్ ఈవీఎంల వివాదం!
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చర్చ.. బ్యాలెట్ పేపర్లు వర్సెస్ ఈవీఎంల వివాదం!

14 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్న నాని
సినిమాలు

14 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్న నాని

బెంగళూరు నుంచి మధ్యప్రదేశ్ వరకు ఈడీ సోదాలు
జనరల్

బెంగళూరు నుంచి మధ్యప్రదేశ్ వరకు ఈడీ సోదాలు

పింఛన్ల పంపిణీపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు.. ఎన్నికల సంఘాలకు లేఖ!
రాజకీయాలు

పింఛన్ల పంపిణీపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు.. ఎన్నికల సంఘాలకు లేఖ!

లారెన్స్ బర్త్‌డే స్పెషల్ ‘బెంజ్’ పోస్టర్ విడుదల
సినిమాలు

లారెన్స్ బర్త్‌డే స్పెషల్ ‘బెంజ్’ పోస్టర్ విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10: డే 53 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 53 ప్రోమో 2 విడుదల

అర్నబ్ తుపాను దెబ్బకు ఏపీకి భారీ నష్టం
జనరల్

అర్నబ్ తుపాను దెబ్బకు ఏపీకి భారీ నష్టం

సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి 2027 నాటికి భారత్‌లో 55 వేల అదనపు మరణాల అంచనా
జనరల్

సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి 2027 నాటికి భారత్‌లో 55 వేల అదనపు మరణాల అంచనా

చైనా ఏఐ మోడల్‌తో సైబర్ ముప్పు?
టెక్నాలజీ

చైనా ఏఐ మోడల్‌తో సైబర్ ముప్పు?

ఓటీటీలో దూసుకెళ్తున్న నాని ‘ది ప్యారడైజ్
ఓటీటీ

ఓటీటీలో దూసుకెళ్తున్న నాని ‘ది ప్యారడైజ్

ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నిరసన
జనరల్

ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నిరసన

విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం.. సెల్ఫీ కోసం పట్టుబడిన ప్రయాణికుడు
సినిమాలు

విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం.. సెల్ఫీ కోసం పట్టుబడిన ప్రయాణికుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!