5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్‌కు ఈడీ షాక్...

Writer: Chandrika 10:31 AM, 5 ఆగస్టు, 2026
వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్‌కు ఈడీ షాక్...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత మళ్ల విజయప్రసాద్‌కు చెందిన నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. రూ.3,000 కోట్లకు పైగా విలువైన చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. బిహార్‌కు చెందిన ఈడీ బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

మళ్ల విజయప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తుండగా, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక అవకతవకలు, చట్ట ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ సోదాలపై ఈడీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట

హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట

జుకర్‌బర్గ్‌కు మూడు రోజుల అల్టిమేటం

జుకర్‌బర్గ్‌కు మూడు రోజుల అల్టిమేటం

ట్రంప్ గోల్ఫ్ కోర్సు సమీపంలో అనుమానాస్పద వ్యక్తి...

ట్రంప్ గోల్ఫ్ కోర్సు సమీపంలో అనుమానాస్పద వ్యక్తి...

ఉమాంగ్ యాప్ సేవలు నిలిచిపోతాయా?.. ఈపీఎఫ్‌వో కీలక వివరణ

ఉమాంగ్ యాప్ సేవలు నిలిచిపోతాయా?.. ఈపీఎఫ్‌వో కీలక వివరణ

కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ప్లేయర్స్ మిస్సింగ్...

కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ప్లేయర్స్ మిస్సింగ్...

ట్యాగ్లు
మళ్ల విజయప్రసాద్వైసీపీఈడీఈడీ దాడులుచిట్‌ఫండ్ కుంభకోణంహైదరాబాద్విశాఖపట్నంవెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ఆర్థిక అవకతవకలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఇండిగో ప్రయాణికులకు బంపర్ ఆఫర్

ఇండిగో ప్రయాణికులకు బంపర్ ఆఫర్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక
సినిమాలు

'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక

మోదీ వ్యాఖ్యల కేసు.. బీజేపీని ప్రశ్నించిన సీఎం రేవంత్
రాజకీయాలు

మోదీ వ్యాఖ్యల కేసు.. బీజేపీని ప్రశ్నించిన సీఎం రేవంత్

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్
జనరల్

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్

స్పైడర్-మ్యాన్ డైలాగ్‌తో ఓటర్లకు ఈసీఐ స్పెషల్ మెసేజ్
జనరల్

స్పైడర్-మ్యాన్ డైలాగ్‌తో ఓటర్లకు ఈసీఐ స్పెషల్ మెసేజ్

డిజిటల్ పేమెంట్స్‌పై కేంద్రం కొత్త రూల్స్
బిజినెస్

డిజిటల్ పేమెంట్స్‌పై కేంద్రం కొత్త రూల్స్

‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం
సినిమాలు

‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం

ఏపీ అసెంబ్లీ సెషన్ పై రేపు నిర్ణయం
రాజకీయాలు

ఏపీ అసెంబ్లీ సెషన్ పై రేపు నిర్ణయం

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..
జనరల్

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..

హిందీ సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత పెరుగుతోంది - కాజోల్
సినిమాలు

హిందీ సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత పెరుగుతోంది - కాజోల్

ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక..
జనరల్

ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక..

హసీనా మీడియా సమావేశంపై బంగ్లాదేశ్ కీలక హెచ్చరిక
జనరల్

హసీనా మీడియా సమావేశంపై బంగ్లాదేశ్ కీలక హెచ్చరిక

జీడీ నాయుడుపై సత్యరాజ్ ఎమోషనల్ కామెంట్స్
సినిమాలు

జీడీ నాయుడుపై సత్యరాజ్ ఎమోషనల్ కామెంట్స్