16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం

Writer: Pooja 12:04 PM, 16 సెప్టెంబర్, 2026
గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం

గణేష్ నవరాత్రుల సందర్భంగా వినాయక మాల ధరించి పాఠశాలకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడిని టీచర్లు అడ్డుకున్న ఘటన హనుమకొండలో వివాదానికి దారి తీసింది. మాదిరెడ్డికుంటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు విద్యార్థుల తండ్రి కె. శ్రీకాంత్ తెలిపారు. తన పిల్లలు ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక మాల ధరించి పాఠశాలకు వెళ్లగా, టీచర్లు వారిని అడ్డుకుని మాల విరమణ చేసిన తర్వాతే పాఠశాలకు రావాలని చెప్పారని ఆయన ఆరోపించారు. దీంతో విద్యార్థులు తమ తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఆయన పాఠశాలకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించారు.

ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ, బజరంగ్‌దళ్, వీహెచ్‌పీ, హిందూవాహిని నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే విద్యార్థులు మాలలు ధరించడాన్ని నిషేధించలేదని, కొన్ని అనివార్య కారణాల వల్ల మాలలతో పాఠశాలకు రావడం ఇబ్బందిగా ఉంటుందని మాత్రమే చెప్పామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ బాధ్యులు సందీప్ రెడ్డి, సునంద్, హిందూవాహిని బాధ్యులు రాంశర్మ, అశోక్, రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మార్క సునీల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

భాయందర్ భూ వివాదంలో వోరాకు ఊరట

భాయందర్ భూ వివాదంలో వోరాకు ఊరట

గచ్చిబౌలిలో కాస్మోస్‌ భవనం వద్ద ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు

గచ్చిబౌలిలో కాస్మోస్‌ భవనం వద్ద ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు

గాడిద చర్మాలతో పాక్‌కు కొత్త ఆదాయ మార్గం

గాడిద చర్మాలతో పాక్‌కు కొత్త ఆదాయ మార్గం

ట్యాగ్లు
గణేష్ మాలహనుమకొండ వార్తలుప్రైవేట్ పాఠశాలగణేష్ నవరాత్రులువిద్యార్థుల వివాదంతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వీవో కమిటీల పునర్వ్యవస్థీకరణకు సభ్యుల డిమాండ్

వీవో కమిటీల పునర్వ్యవస్థీకరణకు సభ్యుల డిమాండ్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..
జనరల్

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
జనరల్

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు
జనరల్

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం
రాజకీయాలు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!
సినిమాలు

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా
జనరల్

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!
సినిమాలు

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!

ఆ తేదీ నుంచి బిగ్‌బాస్ బజ్.. హోస్ట్‌గా అతనే
షోస్

ఆ తేదీ నుంచి బిగ్‌బాస్ బజ్.. హోస్ట్‌గా అతనే

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం
జనరల్

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం