
క్రీడలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఎంవీ హొండియస్ క్రూజ్ నౌకలో ఎనిమిది మందికి హంటా వైరస్ సోకింది. అయితే ఈ వైరస్ వ్యాప్తి కొవిడ్ లేదా ఇన్ఫ్లూయెంజా తరహాలో ఉండదని డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది.
WHO ఎపిడెమిక్ అండ్ పాండమిక్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మరియా వ్యాన్ కెర్కోవ్ మాట్లాడుతూ, హంటా వైరస్ వ్యాప్తి విధానం పూర్తిగా భిన్నమని తెలిపారు. ప్రస్తుతం ఇది పెద్ద ప్రజారోగ్య ముప్పుగా పరిగణించాల్సిన అవసరం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!