21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డిసెంబర్ 31న గిగ్ కార్మికుల దేశవ్యాప్త సమ్మె

Writer: Pooja 07:04 AM, 28 డిసెంబర్, 2025
డిసెంబర్ 31న గిగ్ కార్మికుల దేశవ్యాప్త సమ్మె

డెలివరీ, ఈ–కామర్స్ రంగాల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికులు ఈ నెల 31న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. దిగజారుతున్న పని పరిస్థితులు, తగ్గుతున్న ఆదాయాలు, భద్రతా లోపాలు, సామాజిక భద్రత లేకపోవడం వంటి సమస్యలపై నిరసనగా ఈ సమ్మె చేపడుతున్నారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి యాప్స్‌కు పనిచేసే డెలివరీ సిబ్బంది సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.

గిగ్ కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ కవరేజీ, పెన్షన్ బెనిఫిట్స్ వంటి మౌలిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 9 ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ సమ్మెతో పలు నగరాల్లో డెలివరీ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని కార్మిక సంఘాలు వెల్లడించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన

ట్యాగ్లు
డెలివరీబాయ్స్వేతన సమస్యలుసమ్మెస్విగ్గీజోమాటోబ్లింకిట్అమెజాన్ఫ్లిప్‌కార్ట్10నిమిషాలడెలివరీఅకౌంట్స్ప్రోమోషనల్ బీమాహోంఇష్యూన్యాయపూర్వకంగాపారదర్శకంగా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ
జనరల్

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం
రాజకీయాలు

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!
షోస్

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్
క్రీడలు

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..
జనరల్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
జనరల్

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు
జనరల్

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన
జనరల్

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!