Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం...నలుగురు అరెస్ట్

Writer: Pooja 01:34 PM, 2 జులై, 2026
ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం...నలుగురు అరెస్ట్

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, వారిలో ముగ్గురు పంజాబ్‌కు, ఒకరు ఢిల్లీకి చెందినవారు అని పోలీసులు తెలిపారు. నిందితులు ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలింది. వారి వద్ద నుంచి రెండు విదేశీ పిస్టల్స్, తొమ్మిది తూటాలు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కుట్ర వెనుక పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ హ్యాండ్లర్ షెహ్జాద్ భట్టి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, కేసుపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) కోర్టు మరో 15 రోజుల గడువు మంజూరు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..

ట్యాగ్లు
ఢిల్లీ పోలీసులుఉగ్రకుట్రఐఎస్‌ఐజాతీయ భద్రతస్పెషల్‌ సెల్దర్యాప్తు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
పౌరసత్వానికి గుర్తింపు కార్డులు సరిపోవు - గౌహతి హైకోర్టు

పౌరసత్వానికి గుర్తింపు కార్డులు సరిపోవు - గౌహతి హైకోర్టు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్
క్రీడలు

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం
జనరల్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం
బిజినెస్

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని - ఏపీ బీజేపీ
రాజకీయాలు

రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని - ఏపీ బీజేపీ

అనుచిత వ్యాఖ్యల కేసు
జనరల్

అనుచిత వ్యాఖ్యల కేసు

48 కుట్లు.. రెండు సర్జరీలు.. అఖిల్ దాచిన షాకింగ్ నిజం!
సినిమాలు

48 కుట్లు.. రెండు సర్జరీలు.. అఖిల్ దాచిన షాకింగ్ నిజం!

ఇలాంటి ఇన్సూరెన్స్ వద్దు.. దర్శన రాజేంద్రన్ ఆవేదన
సినిమాలు

ఇలాంటి ఇన్సూరెన్స్ వద్దు.. దర్శన రాజేంద్రన్ ఆవేదన

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు
జనరల్

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సీజన్‌లో..?
సినిమాలు

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సీజన్‌లో..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!