4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యార్థుల సురక్షిత రవాణాకు సైబరాబాద్ పోలీసుల వినూత్న చర్య...

Writer: Chandrika 06:46 PM, 19 జులై, 2026
విద్యార్థుల సురక్షిత రవాణాకు సైబరాబాద్ పోలీసుల వినూత్న చర్య...

విద్యార్థులు ఇంటి నుంచి విద్యాసంస్థలకు, తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుకునేలా సమగ్ర రవాణా వ్యవస్థను రూపొందించేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ (ఎస్‌ఎంపీ)లో భాగంగా గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో క్యాంపస్ కంప్లయెన్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానించే స్టూడెంట్ పోర్టల్‌ను ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల భద్రత ప్రతి ఒక్కరి ఉమ్మడి బాధ్యత అని, వారి ప్రయాణం పూర్తిగా సురక్షితంగా ఉండేలా అన్ని భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

520కిపైగా విద్యాసంస్థల్లో నిర్వహించిన సమగ్ర సర్వే, 750కిపైగా విద్యాసంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు, 500కిపైగా విద్యార్థులతో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. వర్క్‌షాప్‌లో సేఫ్ స్టూడెంట్ మొబిలిటీ కారిడార్లు, ట్రాఫిక్ నిర్వహణ, ప్రామాణిక విధానాల (SOPలు) అమలు, పాఠశాలలు, తల్లిదండ్రులు, రవాణా నిర్వాహకులు, పోలీసు, ఆర్టీఏ, విద్యాశాఖ, టీజీఎస్‌ఆర్టీసీ మధ్య సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. స్టూడెంట్ పోర్టల్ ద్వారా సమాచార మార్పిడి, సమస్యల పరిష్కారం, సేవల సమన్వయం, పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా సాగుతుందని, దేశానికి ఆదర్శంగా నిలిచే విద్యార్థుల రవాణా వ్యవస్థను సైబరాబాద్‌లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ట్యాగ్లు
సైబరాబాద్ పోలీసులుస్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ఎస్‌ఎంపీస్టూడెంట్ పోర్టల్డా. ఎం. రమేష్గచ్చిబౌలివిద్యార్థుల భద్రతట్రాఫిక్ నిర్వహణతెలంగాణ పోలీసులువిద్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!
టెక్నాలజీ

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ
రాజకీయాలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు
షోస్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..
సినిమాలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
జనరల్

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..
సినిమాలు

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!
సినిమాలు

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!