Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

Writer: Pooja 10:23 AM, 30 జూన్, 2026
ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులు నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. ఆక్వా మేత ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మేత ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగి ఆక్వా సాగు కొనసాగించడం కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆక్వా రైతులకు మద్దతుగా ఫీడ్ డీలర్లు స్వచ్ఛందంగా ఆక్వా ఫీడ్ దుకాణాలు, ఆక్వా మెడికల్ దుకాణాలను మూసివేశారు. రైతుల నుంచి రావాల్సిన బకాయిలు రోజురోజుకూ పెరుగుతున్నాయని డీలర్లు తెలిపారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

నేడు ఖరీఫ్ రైతుభరోసా నిధుల విడుదల

నేడు ఖరీఫ్ రైతుభరోసా నిధుల విడుదల

ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

ట్యాగ్లు
ఆక్వా రైతులుఆంధ్రప్రదేశ్ఆక్వా మేతరైతుల ఆందోళనఆక్వా సాగు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ విడుదల

ప్రభుత్వ పథకాలపై నిఘా పెంచిన ఏపీ ప్రభుత్వం
జనరల్

ప్రభుత్వ పథకాలపై నిఘా పెంచిన ఏపీ ప్రభుత్వం

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ
సినిమాలు

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ భావోద్వేగం
సినిమాలు

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ భావోద్వేగం

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్
బిజినెస్

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు
జనరల్

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?
గాసిప్స్

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?

‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!
సినిమాలు

‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్
జనరల్

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్

జాన్వీ బాటలో శనాయ కపూర్?
గాసిప్స్

జాన్వీ బాటలో శనాయ కపూర్?

‘కాంచన 4’ లో మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ
సినిమాలు

‘కాంచన 4’ లో మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ
జనరల్

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!