
సినిమాలు

గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో ఒక కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైంది. బాపట్ల జిల్లా కర్లపాలెంకు చెందిన వ్యక్తికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్చి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో ఆసుపత్రి అధికారులు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. రోగికి అవసరమైన వైద్య సేవలను అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వైద్య వర్గాలు సూచిస్తున్న

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!