3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రిజ్ భూషణ్‌కు కోర్టు క్లీన్చిట్

Writer: Nithish 11:58 AM, 3 ఆగస్టు, 2026
బ్రిజ్ భూషణ్‌కు కోర్టు క్లీన్చిట్

మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్, మరో నిందితుడు వినోద్ తోమర్లకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం విముక్తి కల్పించింది. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడం, ఫిర్యాదుదారుల వాంగ్మూలాల్లో వ్యత్యాసాలు ఉండటంతో కేసును కోర్టు కొట్టివేసింది.

2016–2019 మధ్య లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపిస్తూ 2023లో మహిళా రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసనలు చేపట్టారు. ఈ ఉద్యమంలో వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు పాల్గొన్నారు. మైనర్ ఫిర్యాదుదారు ఆరోపణలు వెనక్కి తీసుకోవడంతో పోక్సో కేసులో ఇప్పటికే విముక్తి పొందిన బ్రిజ్ భూషణ్‌కు, తాజా తీర్పుతో క్రిమినల్ విచారణ పూర్తయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైడ్రా కమిషనర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

హైడ్రా కమిషనర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై చైనా నిఘా?

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై చైనా నిఘా?

భారత్ మ్యాప్ వివాదంపై క్షమాపణ చెప్పిన గ్లాస్గో రెస్టారెంట్

భారత్ మ్యాప్ వివాదంపై క్షమాపణ చెప్పిన గ్లాస్గో రెస్టారెంట్

భవిష్యవాణి అంశాలను పరిశీలిస్తాం - మంత్రి పొన్నం
ట్యాగ్లు
బ్రిజ్ భూషణ్ సింగ్భారత రెజ్లింగ్ సమాఖ్యమహిళా రెజ్లర్లుఢిల్లీ కోర్టులైంగిక వేధింపుల కేసువినేశ్ ఫొగాట్సాక్షి మాలిక్బజరంగ్ పునియాజంతర్ మంతర్రెజ్లింగ్ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

భవిష్యవాణి అంశాలను పరిశీలిస్తాం - మంత్రి పొన్నం

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..
సినిమాలు

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..

అవినీతి నిరోధంపై హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల కీలక చర్చలు
జనరల్

అవినీతి నిరోధంపై హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల కీలక చర్చలు

అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ
జనరల్

అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్
సినిమాలు

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ
సినిమాలు

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్
సినిమాలు

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్
సినిమాలు

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్

హైడ్రా కమిషనర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

హైడ్రా కమిషనర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!
జనరల్

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..
సినిమాలు

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ
క్రీడలు

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ