29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుంగభద్ర డ్యాం అంశాలపై సమగ్ర పరిశీలన

Writer: Shivani K 05:25 AM, 14 జులై, 2026
తుంగభద్ర డ్యాం అంశాలపై సమగ్ర పరిశీలన

తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ తొమ్మిది మంది సభ్యులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సంయుక్త కమిషనర్ సంజయ్‌కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ వేడుకలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు పాల్గొని నీటి వినియోగం, రాష్ట్రాల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం నేపథ్యంలో కమిటీ ఏర్పాటు జరిగింది.

కేంద్ర జలసంఘం సభ్యుడు ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సంబంధిత రాష్ట్రాల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. న్యాయ, సాంకేతిక, ఆపరేషనల్ అంశాలతో పాటు ఆర్డీఎస్ కింద సాగునీటి అవసరాలు, జలాశయంలో పూడిక ప్రభావం, విద్యుదుత్పత్తి, వరద నియంత్రణ, డ్యాం భద్రతపై అధ్యయనం చేయనున్నారు. అదనంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ట్రైబ్యునల్ అవార్డులు, ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుంటారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

ట్యాగ్లు
తుంగభద్ర నదిజలశక్తి శాఖహైపవర్ కమిటీనీటి వివాదాలుతెలంగాణఆంధ్రప్రదేశ్కర్ణాటకడ్యాం భద్రతసాగునీటి ప్రాజెక్టులుకేంద్ర జలసంఘం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్
సినిమాలు

నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్

వైఎస్ జగన్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్...
రాజకీయాలు

వైఎస్ జగన్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్...

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్
రాజకీయాలు

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం
జనరల్

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..
జనరల్

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..
జనరల్

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..
రాజకీయాలు

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..
జనరల్

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌
క్రీడలు

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..
జనరల్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!