
జనరల్

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధరల పెంపు సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతుందని, నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం ఉందని విమర్శించారు.
మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని చెప్పి, ఫలితాల తర్వాత పెంపు చేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!