
టెక్నాలజీ

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా రూ. 99.55 కోట్లతో ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో వేద పాఠశాల నిర్మాణం, డార్మిటరీ హాల్స్, కల్యాణ మండపం, మెట్ల మార్గం రక్షణ పనులు వంటి అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి. యాదగిరిగుట్టను తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!