
జనరల్

అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ షూటర్ ఈషా సింగ్ MCRHRDలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెను ఆత్మీయంగా స్వాగతించి, ఆమె క్రీడా విజయాలను అభినందించారు.
ఇటీవల జరిగిన ISSF వరల్డ్ కప్ (రైఫిల్/పిస్టల్) 2026 పోటీల్లో ఈషా సింగ్ స్వర్ణ పతకం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ విజయాన్ని గుర్తించిన సీఎం ఆమెను సత్కరించి, భారత క్రీడలకు ఆమె చేసిన సేవలను ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!