4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

Writer: Chandrika 10:38 PM, 20 జులై, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానికి థింసా, సవర, కొమ్ము కోయ వంటి గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలకాలని సూచించారు.

విమానాశ్రయ ప్యాసింజర్ టెర్మినల్‌తో పాటు జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్సిటీ, జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీని కూడా ప్రధాని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రను అంతర్జాతీయ లాజిస్టిక్స్, కనెక్టివిటీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణ అవకాశాన్ని కల్పించాలని, జూలై 31 వరకు విస్తృత ప్రచారం చేపట్టాలని, బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ట్రాఫిక్, భద్రత, పార్కింగ్, తాగునీరు, భోజనం తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ట్యాగ్లు
భోగాపురం విమానాశ్రయంఅల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంచంద్రబాబు నాయుడునరేంద్ర మోదీఆంధ్రప్రదేశ్జీఎంఆర్ఏవియేషన్ హబ్స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ఉత్తరాంధ్రమౌలిక వసతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!
టెక్నాలజీ

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ
రాజకీయాలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు
షోస్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..
సినిమాలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
జనరల్

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..
సినిమాలు

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!
సినిమాలు

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!