22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

Writer: Harika S 09:42 AM, 22 ఆగస్టు, 2026
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్లాంట్‌లో భద్రత విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు మూడు నెలల గడువు విధించినట్లు సమాచారం.

2024 వరకు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సుమారు 1,500 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహించారు. ఆ తర్వాత దశలవారీగా బలగాల ఉపసంహరణ కొనసాగింది. ప్రస్తుతం సుమారు 350 మంది భద్రతా సిబ్బంది, 120 మంది అగ్నిమాపక భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని కూడా నవంబర్‌ 17లోగా ఉపసంహరించుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

తాజా పరిణామంతో విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతా ఏర్పాట్లపై ఉద్యోగులు, కార్మిక సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం నిర్ణయంతో ప్లాంట్ భద్రతను ఎలా కొనసాగిస్తారనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

తెలంగాణ రైజింగ్‌లో మరో ముందడుగు.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

తెలంగాణ రైజింగ్‌లో మరో ముందడుగు.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..

ట్యాగ్లు
విశాఖ స్టీల్ ప్లాంట్సీఐఎస్‌ఎఫ్కేంద్ర ప్రభుత్వంస్టీల్ ప్లాంట్ భద్రతఆంధ్రప్రదేశ్కార్మిక సంఘాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!
సినిమాలు

తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!

వారణాసి షూటింగ్‌కు రాజమౌళి పక్కా గడువు!
గాసిప్స్

వారణాసి షూటింగ్‌కు రాజమౌళి పక్కా గడువు!

2026: స్టార్ హీరోలకు సాలిడ్ కంబ్యాక్!
సినిమాలు

2026: స్టార్ హీరోలకు సాలిడ్ కంబ్యాక్!

రామాయణ తర్వాత రణబీర్ లక్ష్యం బ్రహ్మాస్త్ర 2!
సినిమాలు

రామాయణ తర్వాత రణబీర్ లక్ష్యం బ్రహ్మాస్త్ర 2!

ఇరుముడికి టాక్సిక్ సమస్య?
సినిమాలు

ఇరుముడికి టాక్సిక్ సమస్య?

కాకా: సంక్రాంతి బరిలో చిరంజీవి మెగా మాస్ ట్రీట్...
సినిమాలు

కాకా: సంక్రాంతి బరిలో చిరంజీవి మెగా మాస్ ట్రీట్...

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్
జనరల్

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..
జనరల్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!
సినిమాలు

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!

టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?
గాసిప్స్

టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?

జైలర్ 2: పూర్ణే హైలైట్!
సినిమాలు

జైలర్ 2: పూర్ణే హైలైట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!