4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరంగల్ మామ్నూర్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్..

Writer: Chandrika 08:49 PM, 20 జులై, 2026
వరంగల్ మామ్నూర్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలోని వరంగల్ మామ్నూర్ విమానాశ్రయం అభివృద్ధికి రూ.496.86 కోట్ల (జీఎస్టీతో కలిపి) అంచనా వ్యయంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. రన్‌వే, ఆప్రాన్, టాక్సీవే, సరిహద్దు గోడ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఇప్పటికే విడుదలయ్యాయని, అయితే భూసేకరణ, చట్టబద్ధ అనుమతులు, నిధుల లభ్యత తదితర అంశాలపై పనుల పూర్తి గడువు ఆధారపడి ఉంటుందని కేంద్రం పేర్కొంది.

అదే సమయంలో ఆదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రతిపాదిత విమానాశ్రయాల పురోగతిపైనా కేంద్రం వివరాలు వెల్లడించింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ పూర్తికాగా, పెద్దపల్లి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రతిపాదిత స్థలం భౌగోళిక అడ్డంకుల కారణంగా అనుకూలంగా లేదని తేలింది. అలాగే ఉడాన్ పథకం కింద తెలంగాణలో ఇప్పటికే 58 విమాన మార్గాలు అమల్లో ఉన్నాయని, దేశవ్యాప్తంగా తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాలను అనుసంధానించనున్నట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ట్యాగ్లు
వరంగల్ మామ్నూర్ విమానాశ్రయంఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతెలంగాణపౌర విమానయానంఉడాన్ పథకంఆదిలాబాద్ విమానాశ్రయంపెద్దపల్లి విమానాశ్రయంవేమ్ నరేందర్ రెడ్డిమురళీధర్ మోహోల్మౌలిక వసతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!
టెక్నాలజీ

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ
రాజకీయాలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు
షోస్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..
సినిమాలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
జనరల్

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..
సినిమాలు

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!
సినిమాలు

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!