31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగాళాఖాతంలో బలపడుతున్న మురసు తుఫాన్‌.. ఏపీకి భారీ వర్ష సూచన

Writer: Nithish 04:18 PM, 31 అక్టోబర్, 2026
బంగాళాఖాతంలో బలపడుతున్న మురసు తుఫాన్‌.. ఏపీకి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకి సుమారు 1,140 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అనంతరం తుఫాన్‌గా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ తుఫాన్‌కు ‘మురసు’ అని నామకరణం చేశారు. నవంబర్‌ 2 నాటికి ఇది ఏపీ తీరానికి సమీపంలోకి చేరుకునే అవకాశం ఉంది.

తుఫాన్‌ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా సెంట్రల్‌ ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు, పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తుఫాన్‌ సోమవారం సాయంత్రానికి ఏపీ తీరానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహ బంధంలోకి ఒమర్‌ అబ్దుల్లా

జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహ బంధంలోకి ఒమర్‌ అబ్దుల్లా

తాతయ్య పుట్టిన నేలపై ఉపాసన ప్రత్యేక చొరవ

తాతయ్య పుట్టిన నేలపై ఉపాసన ప్రత్యేక చొరవ

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఇండియా కూటమి మాక్‌ అభిశంసన

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఇండియా కూటమి మాక్‌ అభిశంసన

యూట్యూబర్ ధ్రువ్ రాథీకి బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు
ట్యాగ్లు
బంగాళాఖాతంమురసు తుఫాన్‌ఏపీ వాతావరణంఅల్పపీడనంవాయుగుండంతీవ్ర వాయుగుండంభారీ వర్షాలురాయలసీమఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతంవాతావరణ శాఖ హెచ్చరిక
AdvertisementAdvertisement

యూట్యూబర్ ధ్రువ్ రాథీకి బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు

ఏపీలో రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

ఏపీలో రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో క్రాప్‌ హాలిడే లేదు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
జనరల్

తెలంగాణలో క్రాప్‌ హాలిడే లేదు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహ బంధంలోకి ఒమర్‌ అబ్దుల్లా
జనరల్

జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహ బంధంలోకి ఒమర్‌ అబ్దుల్లా

తాతయ్య పుట్టిన నేలపై ఉపాసన ప్రత్యేక చొరవ
జనరల్

తాతయ్య పుట్టిన నేలపై ఉపాసన ప్రత్యేక చొరవ

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం
జనరల్

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఇండియా కూటమి మాక్‌ అభిశంసన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఇండియా కూటమి మాక్‌ అభిశంసన

యూట్యూబర్ ధ్రువ్ రాథీకి బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు
జనరల్

యూట్యూబర్ ధ్రువ్ రాథీకి బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు

ఏపీలో రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌
జనరల్

ఏపీలో రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

చమురు ట్యాంకర్‌పై లింపెట్‌ మైన్స్‌ దాడి.. ఒమన్‌ తీరంలో కలకలం
జనరల్

చమురు ట్యాంకర్‌పై లింపెట్‌ మైన్స్‌ దాడి.. ఒమన్‌ తీరంలో కలకలం

సావరీన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడులకు భారీ లాభాలు
బిజినెస్

సావరీన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడులకు భారీ లాభాలు

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ భద్రత.. అనిల్‌ చంద్ర పునేఠా కీలక ప్రకటన
రాజకీయాలు

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ భద్రత.. అనిల్‌ చంద్ర పునేఠా కీలక ప్రకటన

విడిపోయినా ప్రేమ తగ్గలేదు.. భార్య మనసు గెలిచి మళ్లీ పెళ్లాడిన సంజయ్‌ గుప్తా
సినిమాలు

విడిపోయినా ప్రేమ తగ్గలేదు.. భార్య మనసు గెలిచి మళ్లీ పెళ్లాడిన సంజయ్‌ గుప్తా

విశాఖ నేవీ డాక్‌యార్డ్‌లో ప్రమాదం
జనరల్

విశాఖ నేవీ డాక్‌యార్డ్‌లో ప్రమాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!