Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర నేతలు

09:44 AM, 2 జూన్, 2026
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర నేతలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశంలో తెలంగాణ ప్రజల సృజనాత్మకత, వ్యాపార దృక్పథం, ధైర్యసాహసాలను ప్రశంసించారు. గొప్ప చరిత్ర, వైభవోపేతమైన సంస్కృతి కలిగిన తెలంగాణ దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలుగులోనే శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ విశిష్ట సంస్కృతి, పారిశ్రామిక సామర్థ్యంతో దేశ అభివృద్ధిలో కీలక స్థానాన్ని సంపాదించిందని అన్నారు. రాష్ట్రం మరిన్ని అభివృద్ధి శిఖరాలను అధిరోహించి దేశ కీర్తిని మరింత పెంచాలని ఆకాంక్షించారు. జాతీయ నాయకులు ఇద్దరూ తెలుగులో సందేశాలు అందించడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రికార్డు స్థాయికి చేరిన శ్రీవారి దర్శనాలు

CBSE విద్యార్థులకు కీలక అప్డేట్.. దరఖాస్తుల స్వీకరణ మొదలు

తెలంగాణ ఏర్పాటులో బీజేపీదే ప్రధాన పాత్ర - బండి సంజయ్

కర్ణాటకలో మంత్రివర్గ పదవులపై ఉత్కంఠ

కర్ణాటకలో మంత్రివర్గ పదవులపై ఉత్కంఠ

తెలంగాణలో న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం ట్వీట్

ట్యాగ్లు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంనరేంద్ర మోదీఅమిత్ షాతెలంగాణ అభివృద్ధితెలంగాణ గర్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'సయారా' మ్యాజిక్ మళ్లీ రిపీట్.. కొత్త ప్రేమకథకు రంగం సిద్ధం
సినిమాలు

'సయారా' మ్యాజిక్ మళ్లీ రిపీట్.. కొత్త ప్రేమకథకు రంగం సిద్ధం

రికార్డు స్థాయికి చేరిన శ్రీవారి దర్శనాలు
జనరల్

రికార్డు స్థాయికి చేరిన శ్రీవారి దర్శనాలు

CBSE విద్యార్థులకు కీలక అప్డేట్.. దరఖాస్తుల స్వీకరణ మొదలు
జనరల్

CBSE విద్యార్థులకు కీలక అప్డేట్.. దరఖాస్తుల స్వీకరణ మొదలు

తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు
రాజకీయాలు

తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు

తెలంగాణ ఏర్పాటులో బీజేపీదే ప్రధాన పాత్ర - బండి సంజయ్
జనరల్

తెలంగాణ ఏర్పాటులో బీజేపీదే ప్రధాన పాత్ర - బండి సంజయ్

మగధీర, రంగస్థలం, RRR తర్వాత ‘పెద్ది’కే ఆ స్థానం.. రామ్ చరణ్
సినిమాలు

మగధీర, రంగస్థలం, RRR తర్వాత ‘పెద్ది’కే ఆ స్థానం.. రామ్ చరణ్

కర్ణాటకలో మంత్రివర్గ పదవులపై ఉత్కంఠ
జనరల్

కర్ణాటకలో మంత్రివర్గ పదవులపై ఉత్కంఠ

దక్షిణ కొరియా టూరిజం గౌరవ అంబాసిడర్‌గా ప్రియాంకా మోహన్
సినిమాలు

దక్షిణ కొరియా టూరిజం గౌరవ అంబాసిడర్‌గా ప్రియాంకా మోహన్

‘పెద్ది’ కథపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

‘పెద్ది’ కథపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణలో న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనరల్

తెలంగాణలో న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం ట్వీట్
జనరల్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం ట్వీట్

'హిరణ్యకశ్యప' పై వస్తున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడిందా..?
సినిమాలు

'హిరణ్యకశ్యప' పై వస్తున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడిందా..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!