Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జనగణన-2027 లో డిజిటల్ స్వీయ నమోదు ప్రారంభం... రాష్ట్రపతి నుంచి మొదలు

08:57 AM, 2 ఏప్రిల్, 2026
జనగణన-2027 లో డిజిటల్ స్వీయ నమోదు ప్రారంభం... రాష్ట్రపతి నుంచి మొదలు

జనగణన-2027 తొలి దశలో భాగంగా డిజిటల్ విధానంలో స్వీయ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. దిల్లీతో పాటు 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ అమలులోకి వచ్చింది.రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా జనగణన పోర్టల్‌లో తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. ఈ పోర్టల్ లేదా యాప్ 15 రోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి C. P. రాధాకృష్ణన్ , ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తమ గృహ వివరాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేశారు.

నేను నా వివరాల నమోదు పూర్తి చేశాను. దేశ ప్రజలంతా కూడా ఈ ప్రక్రియలో పాల్గొని తమ గృహ వివరాలను నమోదు చేయాలి’ అని ప్రధాని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈసారి జనగణనలో తొలిసారిగా స్వీయ నమోదు విధానాన్ని ప్రవేశపెట్టడం విశేషం. దీని ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోచింగ్ లేకుండా అద్భుతం… చారు పాండే సక్సెస్ స్టోరీ

కోచింగ్ లేకుండా అద్భుతం… చారు పాండే సక్సెస్ స్టోరీ

తత్కాల్ బుకింగ్ ఇబ్బందులకు బ్రేక్… రాబోతున్న కొత్త IRCTC సిస్టమ్

తత్కాల్ బుకింగ్ ఇబ్బందులకు బ్రేక్… రాబోతున్న కొత్త IRCTC సిస్టమ్

రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు..

రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు..

పార్టీ స్వరంగా ‘వెట్రి న్యూస్’.. విజయ్ కొత్త వ్యూహం?

పార్టీ స్వరంగా ‘వెట్రి న్యూస్’.. విజయ్ కొత్త వ్యూహం?

ముకాంబిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆకట్టుకున్న సీఎం విజయ్

ముకాంబిక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు.. ఆకట్టుకున్న సీఎం విజయ్

అస్సాంలో ఐఏఎఫ్ AN-32 విమానం కూలి.. జోర్హాట్‌లో భారీ మంటలు

అస్సాంలో ఐఏఎఫ్ AN-32 విమానం కూలి.. జోర్హాట్‌లో భారీ మంటలు

ట్యాగ్లు
జనగణన 2027డిజిటల్ నమోదుస్వీయ నమోదురాష్ట్రపతి ముర్మునరేంద్ర మోదీఅమిత్ షా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
రాజకీయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

భారత్‌పై ఎల్‌జీ భారీ ఫోకస్ – వృద్ధికి కీలక కేంద్రం
టెక్నాలజీ

భారత్‌పై ఎల్‌జీ భారీ ఫోకస్ – వృద్ధికి కీలక కేంద్రం

మ్యాగీ నూడుల్స్‌పై ఆరోపణలు నిరాధారం: నెస్లే ఇండియా
బిజినెస్

మ్యాగీ నూడుల్స్‌పై ఆరోపణలు నిరాధారం: నెస్లే ఇండియా

పూర్తి ప్రోటీన్ కోసం ఆహార కలయికలు అవసరం: డాక్టర్లు
ఆరోగ్యం

పూర్తి ప్రోటీన్ కోసం ఆహార కలయికలు అవసరం: డాక్టర్లు

కోచింగ్ లేకుండా అద్భుతం… చారు పాండే సక్సెస్ స్టోరీ
జనరల్

కోచింగ్ లేకుండా అద్భుతం… చారు పాండే సక్సెస్ స్టోరీ

ఫేక్ వాట్సాప్ స్కామ్‌పై మీనాక్షి చౌదరి అలర్ట్..
సినిమాలు

ఫేక్ వాట్సాప్ స్కామ్‌పై మీనాక్షి చౌదరి అలర్ట్..

నాగార్జున ‘సోగ్గాడే 3’పై డౌట్?
సినిమాలు

నాగార్జున ‘సోగ్గాడే 3’పై డౌట్?

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ గ్లింప్స్ ఎప్పుడంటే?
గాసిప్స్

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ గ్లింప్స్ ఎప్పుడంటే?

‘కాంచన-4’లో లేడీ సూపర్ స్టార్  ఎంట్రీ?
గాసిప్స్

‘కాంచన-4’లో లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ?

ఓటీటీ రారాజు ఇంకా అదే… ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఎందుకు ఎప్పటికీ హిట్?
ఓటీటీ

ఓటీటీ రారాజు ఇంకా అదే… ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఎందుకు ఎప్పటికీ హిట్?

తత్కాల్ బుకింగ్ ఇబ్బందులకు బ్రేక్… రాబోతున్న కొత్త IRCTC సిస్టమ్
జనరల్

తత్కాల్ బుకింగ్ ఇబ్బందులకు బ్రేక్… రాబోతున్న కొత్త IRCTC సిస్టమ్

“కొత్త భావోద్వేగ ప్రయాణం ప్రారంభం… ‘ఇల్లు’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!”
ఓటీటీ

“కొత్త భావోద్వేగ ప్రయాణం ప్రారంభం… ‘ఇల్లు’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!”

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!